గాత్రం: చిత్ర
సాహిత్యం: వేదవ్యాస
పల్లవి:
జయ తరిగొండ నరసింహ జయ జయహే జయధామ
జయ తరిగొండ నరసింహ జయ జయహే జయధామ
జయ జయ దానవ దండనభీమ
జయ జయ మానవ మంగళసోమ
జయ జయ దానవ దండనభీమ
జయ జయ మానవ మంగళసోమ
జయ తరిగొండ...
Written by విహారి(KBL)
on ఆణిముత్యాలు
1 day 16 hours ago